తెలంగాణ రాష్ట్రానికి మరో వందే భారత్ రైలును కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్ - నాగ్‌పూర్ ప్రాంతాల మధ్య నడుపనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. తాజాగా ఐదో సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ఈ రైలు సేవలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చా జెండా ఊపుతారని కేంద్ర...