1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana weather report, cold wave grips in the state

తెలంగాణను వణికిస్తున్న చలిపులి, 10 డిగ్రీల దిగువకు పడిపోయిన ఉష్ణోగ్రత

Telangana weather, cold wave grips in the state
తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సిర్పూర్, అసిఫాబాద్ లలో 6.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలంగాణ వెదర్ మేన్ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత వున్నట్లు పేర్కొన్నారు.
 
తీవ్రమైన చలిగాలులకి కారణం... తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తుండటమే కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
 
తర్వాతి కథనం
హిందుస్థాన్ అంటే హిందీ భాషకు నిలయం కాదు : సద్గురు జగ్గీ వాసుదేవ్