సంబంధిత వార్తలు
- ఉదయం లేవగానే తల్లిదండ్రులను చూశారా...?
- ట్రంప్‌పై మెలానియాకు కోపం వచ్చింది- భార్య చెప్తే వినాలి..ఆ ఫోటో వైరల్.?
- కోల్‌కతాలో దారుణం.. విద్యార్థిని బట్టలూడదీసి.. నగ్నంగా నిలబెట్టి కొట్టారు..
- ఇల్లాలికి ఇస్త్రీ పెట్టెతో వాతలు-పోలీసులు అదుపులో శాడిస్ట్ భర్త..! ఏం జరిగింది?
- మీరు గట్టిగా పట్టుకోండి... నవ వధువుపై భర్త రేప్, చంపేసిందంతే...
సినీఫక్కిలో పెళ్లి కుమార్తెను ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు(Video)
నిజామాబాద్ జిల్లాలో ప్రేమ పెళ్లిని అడ్డుకున్న సంఘటన సినిమా షూటింగ్ తరహాలో దారి తీసింది. రెంజల్ మండలం వీరన్న గుట్టకు చెందిన యువకుడు ప్రణదీప్ మక్లూర్ మండలం కొత్తపల్లి కి చెందిన సౌజన్యలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.

ఇరువురు పెద్దలకు విషయం చెపితే పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో సౌజన్య, ప్రణదీప్ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. ప్రేమికులు ఇద్దరూ మేజర్లు కావడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యసామాజ్ వారు కూడా అంగీకరించారు.
మరో 5 నిమిషాల్లో పెళ్లి అవుతుందన్న సమయంలో పెళ్లి కూతురు సౌజన్య కుటుంబ సభ్యులు వచ్చి పెళ్లి కొడుకు మీద దాడి చేసి సినీఫక్కీలో సౌజన్యను రోడ్డుపై కొట్టుకుంటూ ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్‌లో సినిమా మాదిరిగా అయింది. ఆ సమయం లో ఏమి తోచక 100 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి తనకు ఇచ్చి పెళ్లి చేయాలని వరుడు 2 వ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. వీడియో చూడండి.