సంబంధిత వార్తలు
- తెలంగాణ సెట్ - 2023 ప్రాథమిక కీ విడుదల
- అల్పపీడన ద్రోణి.. ఏపీలోనూ భారీ వర్షాలు.. హైదరాబాదులోనూ..
- 08-11-2023 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...
- పిడుగులాంటి వార్త వినిపించిన సుప్రీంకోర్టు.. దేశ వ్యాప్తంగా బాణాసంచా నిషేధం
- గంగవ్వతో కేటీఆర్ నాటుకోడి చికెన్ కర్రీ.. ట్రెండింగ్‌లో వీడియోస్
తెలంగాణ ఎన్నికలు.. సహాయకుడికి ఇంకు ఎలా వేస్తారంటే?
తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి.. కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు వేస్తారు. సహాయకుడు అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలని ఈసీ పేర్కొంది. పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూర్చోవచ్చని ఈసీ తెలిపింది.
తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలని.. అయితే ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు వేయాలని ఈసీ సూచించింది. కాగా ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు.
