సంబంధిత వార్తలు
- థమ్స్ అప్ యాడ్ వల్ల మహేష్ యూత్‌కు ఏం చెప్పదలిచాడు?
- అమితాబ్ బచ్చన్ గారిపై క్లాప్ కొట్టడం గౌరవంగా భావిస్తున్నాః ప్రభాస్
- 2 గంటల్లో హోమ్ డెలివరీ సేవలు: స్టెప్ ఔట్ ఇన్ స్టైల్‌కు విస్తరించిన బిగ్‌బజార్
- అజియో సమర్పిస్తోంది భారతదేశపు హాటెస్ట్ ఫ్యాషన్ సేల్: అజియో బిగ్ బోల్డ్ సేల్
- మరోమారు రూ.1.75 కోట్ల సాయం చేసిన అమితాబ్
మీకు Green india Challenge, 3 మొక్కలు నాటిన బిగ్ బి అమితాబ్
తెరాస ఎంపీ సంతోష్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంగీకరించి 3 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... Green india Challenge ఎంతో అమూల్యమైనదనీ, అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఈ ఛాలెంజ్‌లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల గ్లోబల్ వార్మింగ్ నుండి మనల్ని రక్షించగలదని అన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో నాగార్జునతో పాటు, అశ్వనీదత్, ఫిల్మ్ సిటీ ఎండీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ను ప్రశంసించారు అమితాబ్.
తర్వాతి కథనం
