శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (10:47 IST)

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. స్నేహితులే ఆ పని చేశారా?

rape
మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. మీరట్ పూర్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీనేజీ బాలిక, నిందితులు ఒకే పొరుగు ప్రాంతానికి చెందినవారని ఒకరికొకరు తెలిసిన వారని తేలింది. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.