పాల్వాయి స్రవంతి రాజీనామా-కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
Palvai Sravanthi
మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పేరు ప్రకటించిన రోజునే ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. కానీ ఇంతలోనే ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకోనున్నారు.