1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Assembly Elections, BJP first list

తెలంగాణ బీజేపీ మొదటి లిస్ట్... అభ్యర్థులు వీరేనంటూ ప్రచారం..

Telangana Assembly Elections
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల్లో 22 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఈ మొదటి లిస్ట్‌తో ఢీల్లికి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బయలుదేరనున్నారు. రేపు ఉదయం పార్లమెంటు కమిటీకి మొదటి అభ్యర్ధుల జాబితాను అందజేయనున్నట్లు సమాచారం. అలాగే ఆదివారం నాడు బీజేపీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మొదటి లిస్టులో ఈ పేర్లు ఉండే అవకాశం...
 
1.ముషీరాబాద్... లక్ష్మణ్.
 
2. అంబర్ పెట్... కిషన్ రెడ్డి.
 
3. ఖైరతాబాద్.. చింతల రామచెంద్రారెడ్డి.
 
4.ఉప్పల్... ప్రభాకర్.
 
5. గోశమహల్... రాజాసింగ్.
 
6. మునుగోడు.. మనోహర్ రెడ్డి.
 
7. కల్వకుర్తి.... ఆచారి.
 
8.సికింద్రాబాద్.... సతీష్
 
9. వనపర్తి ..అమరెందర్ రెడ్డి.
 
10.సూర్యాపేట్... వెంకటేశ్వర్ రావ్.
 
11. మేడ్చల్...మోహన్ రెడ్డి.
 
12.ఆదిలాబాద్.... పాయల్ శంకర్.
 
13.షాద్ నగర్.... శ్రీవర్ధన్ రెడ్డి.
 
14. దుబ్బాక.. రఘునందన్ రావ్.
 
15. కరీంనగర్... బండిసంజాయ్
.
16. పెద్దపల్లి... రామకృష్ణ రెడ్డి.
 
17.భూపాల్ పల్లి.. కీర్తి రెడ్డి.
 
18.ముదోల్...రమాదేవి.
 
19.రతన్ పాండ్ రెడ్డి..నారాయణ్ పెట్.
 
20. నిజామాబాద్ అర్బన్... యాండల లక్ష్మీనారాయణ
.
21. ఎల్. బి. నగర్... పేరాల చెంద్రశేకర్ రావ్.
 
22.సనత్ నగర్ ...ఆర్. ప్రదీప్ కుమార్.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
ఏడేళ్ల బాలికపై రేప్.. స్కూల్‌కి వెళ్ళి వస్తుండగా.. అడ్డుకుని.. పొలాల్లోకి?