1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TFJA congrats to Rajyasabha MP Santosh Kumar

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కి శుభాకాంక్షలు తెలిపిన TFJA

టి. న్యూస్ ఎమ్‌డి, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని సాటి మీడియా మిత్రులైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ స‌భ్యులు క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం జ‌ర

TFJA
టి. న్యూస్ ఎమ్‌డి, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని సాటి మీడియా మిత్రులైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ స‌భ్యులు క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం జ‌రిగింది. ఈ సందర్భంగా త్వరలోనే ఫిల్మ్ జర్నలిస్టులతో సమావేశమై ఫిల్మ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
 
ఈ సమావేశంలో TFJA అధ్యక్షుడు రామనారాయణ రాజు, గోరంట్ల సత్యం, శక్తిమాన్, పిఎస్ఎన్ రెడ్డి, చిన్నమూల రమేష్, మధు, చౌదరి, వెంకట్, బాలక్రిష్ణ, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
పడుకోవడం అంటే ఏమిటి? శ్రీరెడ్డిని చెప్పుతో కొడతా...