1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. ts set notification 2020 released

టీఎస్ సెట్స్-2020 నోటిఫికేషన్ విడుదల

ts set
టిఎస్ ఈ సెట్  పరీక్ష మే 2 వ తేదిన నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. 
 
టిఎస్ ఎంసెట్ పరీక్ష మే 5, 6, 7వ తేదీలలో ఇంజనీరింగ్. 
 
9.10వ తేదిలలో అగ్రికల్చర్ నిర్వహణ జెన్టీయుహెచ్. 
 
 
టిఎస్ పిఈ సెట్  పరీక్ష మే 13 నుండి వారం రోజుల‌పాటు, నిర్వహణ మహాత్మ గాంధీ యూనివర్శిటీ
 
టిఎస్ ఐ సెట్  పరీక్ష మే 20, 22న, నిర్వహణ కేయు.
 
టిఎస్ ఎడ్ సెట్ పరీక్ష మే 23న నిర్వహణ ఓయు
 
టిఎస్ లా సెట్ పరీక్ష మే 25న నిర్వహణ ఓయు
 
టిఎస్ పిజి లాసెట్  పరీక్ష మే 25న నిర్వహణ ఓయు 
 
టిఎస్ ఫిజి ఈ సెట్ మే 27 నుండి 30 వరకు, నిర్వహణ ఓయు
 
జూన్ చివరి నాటికి అడ్మిషన్ల ప్రకియ పూర్తి.
About Writer
ఎం
తర్వాతి కథనం
రాజధానిని తరలించవద్దు.. ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధమైతే?