సంబంధిత వార్తలు
- మంత్రి కేటీఆర్‌కు కరోనా : తెలంగాణాలో కొత్తగా 6 వేల కేసులు
- మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాం కరోనాతో మృతి, హోం ఐసొలేషన్‌లో చెర్రీ
- సంజనా గల్రానీకి కరోనా పాజిటివ్.. స్వీయ రక్షణ చర్యలు పాటించాలి..
- మానవత్వాన్ని మంటగలుపుతోన్న కరనా.. ఇల్లు ఖాళీ చేయాలంటూ..
- జబర్దస్త్ షోలో కరోనా కలకలం.. వర్షకు కోవిడ్ పాజిటివ్.. వాళ్లంతా..? (video)
యాంకర్ ప్రదీప్‌కు కరోనా పాజిటివ్!
pradeep
ఇక ప్రదీప్ తను చేసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా! సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా చిత్రీకరణలో ఓ యాక్షన్ సన్నివేశం చేస్తుండగా చెట్టుపైనుంచి దూకడంతో ఎడమకాలు పాక్చర్ అయింది. ఆ సమయంలో కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పటికీ ఆ పెయిన్ తాలూకు గుర్తులు కనిపిస్తాయి. ఏది ఏమైనా ప్రదీప్ కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తర్వాతి కథనం
