సంబంధిత వార్తలు
- థాయ్ మారణహోమ నరహంతకుడు భార్యాపిల్లను కూడా చంపేసి ఆత్మహత్య
- మెక్సికోలో మారణ హోమం - మేయర్ సహా 21 మంది మృతి
- ఎన్టీఆర్‌తో "సయ్యా సయ్యారే"కు స్టెప్పులు.. 4నెలల ప్రెగ్నెంట్.. రమ్యకృష్ణ (Video)
- ఓటీటీ వర్సెస్ సినిమా, హీరోలే విలన్లు అయ్యారుః ది ఘోస్ట్ నిర్మాతలు
- ఇండోనేషియాలో ఘోరం.. స్టేడియంలో తొక్కిసలాట - 127 మంది మృతి
నాగార్జున ప్రయోగం ఫలించిందా! అభిమానులు ఏం చెప్పారంటే!
The Ghost
ఇప్పుడు తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్‌తోపాటు నాగార్జున ది ఘోస్ట్ కూడా విడుదలైంది. కానీ ది ఘోస్ట్ అన్ని ప్రాంతాల నుండి డల్ రెస్పాన్స్ వచ్చింది. కొన్నిచోట్ల ఈ సినిమా గురించి మాట్లాడుకునేవారు లేరు. గరుడ వేగ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహించారు. సరికొత్తగా వుంటుందని చెప్పినా అర్థంపర్థంలేని యాక్షన్‌లు, బిలియర్ కుటుంబంలో జరిగే కథ కావడంతో సామాన్యుడికి పెద్దగా ఎక్కలేదని సినీ ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
అందుకే అభిమానులు కూడా నాగార్జున తగు సూచనలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సరదాగా ఎంటర్‌టైన్ చేసే సినిమాలు చేయమని సూచించినట్లు అభిమాన సంఘాలనుంచి నివేదిక వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఎలాగూ టీవీ షో బిగ్‌బాస్‌లో వున్నా సరికొత్తగా ఓటీటీలో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ది ఘోస్ట్ రిజల్ట్‌తో సంబంధంలేకుండానే కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకుంటానన్న నాగార్జున ఈసారి అభిమానుల సూచనలు పాటిస్తారోలేదో చూడాలి.
