1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (16:16 IST)

రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడుని కలిశాడా?

ramgopalvarma-chandrababu
రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడుని కలిశాడా? కలిస్తే ఎలా ఉంటుందో స్వాతి రెడ్డి అనే అనలిస్ట్ అర్ జి వి గురించి ఇలా రాాసింది. ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్ లోచంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకిన RGV.. అని సోషల్ మీడియాలోనే పోస్ట్ చేసింది. రెండు రోజుల క్రితం వర్మ రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట సెల్ఫీ దిగి బాబు లోపల, నేను బయట అని పోస్ట్ చేశాడు.
 
 
దానికి కౌంటర్ గా స్వాతి రెడ్డి స్సందించింది. వర్మ.. ఇంతకుముందు నటి అప్సర రాణి  కాలిని ముద్దాడుతు వున్న పొటో తరహాలో చేసింది. దానికి సోషల్ మీడియాలో పలు అసక్తికరంగా చర్చ జరుగుతోంది. స్వాతి రెడ్డి, షర్మిలకు సపోర్ట్‌గా పలు కథనాలు కూడా రాాస్తోంది.