సాయిపల్లవి రేప్ సీన్‌కి ఒప్పుకున్నదా?
సాయిపల్లవి అత్యాచారం సీన్లో నటించిందా? వైవిధ్యభరితమైన సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త పంథాలో సినిమా చేస్తున్నారట. అందులోను నాగచైతన్య, సాయిపల్లవి కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆ సినిమాలో వెరైటీ గెటప్‌లో సాయిపల్లవిని అత్యాచారం చేసే సీన్లు ఉన్నాయట. ఇప్పుడు ఈ సీన్లు హైలెట్‌గా మారబోతున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంతలో ఈ విషయం కాస్త బయటపడిందట.
ఫిదా సినిమా తరువాత మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఎట్టకేలకు ఒక సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సాయిపల్లవిలు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉండబోతున్నాయట.
ఈ సినిమాకే హైలెట్ సాయిపల్లవిపై అత్యాచారం చేయడమట. సినిమా సీన్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు రావడం పెద్ద చర్చకు కారణమవుతోంది.