సంబంధిత వార్తలు
- మోహన్‌బాబుగారిని జగన్‌తో భేటీకి తప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా!
- పేర్ని నాని, చిరంజీవి గురించి మోహన్‌బాబు తాజా స్టేట్ ఏమిటంటే!
- చిరంజీవి వెంటే ఎన్.టి.ఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చెప్పిందెవరు?
- ఫిబ్రవరి 18న విడుదలకు సిద్ధమైన సన్ ఆఫ్ ఇండియా'
- బాలకృష్ణ అన్ స్టాపబుల్ కు మెగాస్టార్ ఎందుకు రాలేదో తెలుసా!
ఇష్టమైన బాయ్స్‌తో డాన్స్ చేస్తూ అలరిస్తున్న లక్ష్మీ మంచు
Laxmi with boys
తాజాగా నేడు సోషల్ మీడియా ద్వారా డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. చక్కటి అరబిక్ మ్యూజిక్‌తో శ్రావ్యంగా స్టెప్‌లు వేస్తూ కనిపించింది. ఇద్దరు అబ్బాయిలు కూడా ఆ డాన్స్‌లో జత కట్టారు. నాకు ఇష్టమైన అబ్బాయిలతో డాన్స్ చేస్తున్నానంటూ కాప్టన్ పెట్టింది. లక్ష్యరాజానంద్ దర్శకత్వం చేసిన ఈ థీమ్‌కు సిద్దు బూయ్ అంటే తెలిపింది. ఈమె సంతోషం చూసిన రకుల్ ప్రీత్ సింగ్ నా క్రేజీ.. పీప్స్ అంటూ కామెంట్ చేసింది.
