ఎన్.టి.ఆర్. దేవరకు క్రేజ్ మామూలుగా లేదుగా !
Ntr, jahnvi
దీనితో ఎన్.టి.ఆర్. అభిమానులు చాలా ఆనందంగా వున్నారు. ఆర్.ఆర్.ఆర్. తర్వాత రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ స్థానం వచ్చినా ఎన్.టి.ఆర్.కూడా రావాల్సిందని అప్పట్లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర కథ పాన్ వరల్డ్ కథగా రూపొందుతోంది. సముద్ర దొంగల నేపథ్యంలో అరేబియా సముద్రంలో గగుర్పాటుకల్గించే యాక్షన్ ఎపిసోడ్స్ ను విదేశీ, స్వదేశీ కొరియోగ్రాఫర్లు పనిచేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే దేవర పార్ట్-1 సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ కానున్నట్లు ప్రకటించారు.
