గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (08:55 IST)

వామ్మో... విరాట్ కోహ్లీ మరదలు సెమ్మ హాట్ మచ్చీ...

ruhani sharma
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు, హీరోయిన్ అనుష్క శర్మ సోదరి రుహాని శర్మ అందాలు ఆరబోతలో బోల్డ్‌గా ఉంటున్నారు. తాజాగా ఆమె శృంగారతారగా నటించిన చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. "చి.ల.సౌ" అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన రుహానీ శర్మ... హోమ్లీ నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక చిత్రాల్లో నటిస్తూనే తరచుగా హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారు కలల రాణిగా మారారు. అయితే, అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇప్పటికే ఒకటి రెండు హిందీ సిరీస్‌లలో ఇంటిమేట్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టేలా చేసింది. ఆ తర్వాత ఎక్కువగా టాలీవుడ్‌లో దృష్టిసారించిన రుహానీ శర్మ.. కొన్నిచిత్రాల్లో డైరెక్ట్ చుంబన సన్నివేశాల్లో నటించింది. 
 
అయితే, తన కెరీర్ ప్రారంభంలో 2019 సమయంలో నటించిన ఓ బాలీవుడ్ చిత్రం "ఆగ్రా" అన్ని అడ్డంకులను దాటుకుని గత యేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఈ చిత్రంలో మితిమీరిన, హద్దులు దాటిన ఇంటిమేట్ సన్నివేశాలు ఉండటంతో ఇప్పటికీ థియేటర్లలో నోచుకోలేదు. అయితే, గత యేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా, మంచి అప్లాజ్ తెచ్చుకుది. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. 
 
ఇదిలావుంటే, ఈ యేడాది ఏప్రిల్ నెలలో ఫ్రాన్స్‌లో సినిమాను విడుదల చేసేందుకు ఉపక్రమించి ట్రైలర్ రిలీజ్ చేయగా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అందులోని రుహానీ శర్మ బోల్డ్ దృశ్యాలు చూసి ప్రేక్షకులు ఖంగుతిన్నారు. అసలు మూవీలో నటించింది రుహానీ శర్మేనా అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. మరింత ఇంత పచ్చిగా నటించిందేంటీ అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాలా మంది నెటిజ్లు అయితే.. రుహానీ శర్మకు ఎందుకీ ఖర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చిత్రాల్లో నటించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు.