మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 20 జులై 2017 (17:24 IST)

పి.కె అంటూ చెస్ట్ పైన పొడిపించుకున్న హీరోయిన్... పీకే పిచ్చేనా?

పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమనీ, ఆయనలాంటి భర్త కావాలంటూ సెక్సీ నటి పూనమ్ కౌర్ ఆమధ్య చెప్పిన సంగతి తెలిసిందే. మాటలతో పాటు ఇప్పుడు ఏకంగా తన ఎదపై పి.కె అంటూ రెండు అక్షరాలను టాటూ వేయించుకుంది.

పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమనీ, ఆయనలాంటి భర్త కావాలంటూ సెక్సీ నటి పూనమ్ కౌర్ ఆమధ్య చెప్పిన సంగతి తెలిసిందే. మాటలతో పాటు ఇప్పుడు ఏకంగా తన ఎదపై పి.కె అంటూ రెండు అక్షరాలను టాటూ వేయించుకుంది. 
 
పి.కె అంటే పవన్ కళ్యాణా లేదంటే పూనమ్ కౌరా అని అడిగితే... మీరు ఏమనుకుంటే అదే అనుకోండి. ఇంతకుముందే చెప్పాను. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని. ఆయనతో నటించే ఛాన్స్ వస్తే వదులుకోను అంటూ కొత్త ఆశను బయటపెట్టింది. మరి పవన్ కళ్యాణ్.. అదే పి.కె ఏమయినా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.