గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (20:31 IST)

యువ ద‌ర్శ‌కుల‌ను ఉర్రూత‌లూరిస్తున్న సంజనా

Sanjana Singh,
ఈమ‌ధ్య న‌టీమ‌ణులు త‌మ సోష‌ల్‌మీడియాలో ర‌క‌ర‌కాల ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ ఫాలోవ‌ర్స్‌ను పెంచుకోవ‌డంమ మామూలే. ఈ ఫొటోల‌ను చూసి సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని తాజాగా నిధి అగ‌ర్వాల్ తెలియ‌జేసింది కూడా. మ‌రోవైపు ఎక్స్ పోజింగ్‌కు కొంద‌రు నెటిజ‌న్లు రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌డం మామూలే. ఇవ‌న్నీ తెలుసుకాబ‌ట్టి ఇలా ఫొటోలు పెడుతున్నామంటూ తాజాగా ముంబై భామ సంజనా సింగ్ తెలియ‌జేస్తోంది.
 
Sanjana Singh,
త‌మిళంలో రేణిగుంట అనే సినిమాలో న‌టించిన ఈ భామ తాజాగా ర‌వితేజ ఛాన్స్ కొట్టేసింది. 'రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో న‌టిస్తోంది. ఆ సినిమా క‌న్‌ఫ‌మ్ అయ్యాక ఇలా రెచ్చ‌గొట్టేలా స్విమ్మింగ్ ఫూల్‌లో బికీనీ సౌంద‌ర్యాన్ని ఆర‌బోస్తూ క‌నిపించింది. స్విమ్మింగ్ పూల్ లో ఓ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని.. తడిచిన అందాలతో ప‌లుక‌రిస్తోంది.
 
Sanjana Singh,
గ‌త కొన్నేళ్ళుగా సినిమారంగంలో వున్నా రాని గుర్తింపు ఈ ఫొటోల‌కు ఫాలోయింగ్ వ‌చ్చేసింద‌ని కామెంట్ చేసింది. అయితే చిన్న చిన్న సినిమాల్లో న‌టించిన ఈ భామ‌కు ర‌వితేజ సినిమాలో రావ‌డం విశేషం.
 
ఈ భామ‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఫ్యాన్స్ కు ఖుషీ చేయడానికి అందాల విందు చేస్తోంది సంజన సింగ్. మ‌రి ర‌వితేజ సినిమా త ర్వాత ఎంత‌మంది కుర్ర ద‌ర్శ‌కులు లైన్‌లో వుంటారో చూడాలిమ‌రి.