1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Secret reason behind Dhanush Aishwaryaa Rajinikanth divorce

ధనుష్‌-ఐశ్వర్య కాపురంలో చిచ్చుపెట్టిన స్టార్ హీరో ఎవరు?

Dhanush-Aishwarya
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య స్టార్ హీరో శింబుతో లవ్వాయణం నడిపిందని.. ఆ రూమర్ కాస్త వైరల్ కావడంతో ధనుష్ ఐశ్వర్యకు విడాకులు ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ సెలబ్రిటీల పర్సనల్ రిలేషన్‎షిప్‎కు సంబంధించి ఏ చిన్న లీక్ దొరికినా సోషల్ మీడియా అల్లుకుపోతుంది. 
 
తాజాగా ఐశ్వర్య, ధనుష్‌ డివోర్స్‎కి సంబంధించిన అలాంటి రూమరే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇకపోతే.. ఐశ్వర్య-ధనుష్ కాపురానికి శింబునే చిచ్చుపెట్టాడని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ధనుష్ కూడా ఓ స్టార్ హీరోయిన్ ప్రేమలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కాగా ఐశ్వర్య, ధనుష్‌ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు.
తర్వాతి కథనం
కెమెరాకు అడ్డు వచ్చాడని చేయి చేసుకున్న మంచు లక్ష్మి