శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లో అదితి రావు-సిద్ధార్థ్... తర్వాత వీరికేనా పెళ్లి?
Siddharth, Aditi Rao Hydari
ఇటీవలే రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్- ఉపాసన కొణిదెల మ్యాచింగ్ దుస్తులతో ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరయ్యారు. గులాబీ రంగు దుస్తుల్లో మెరిశారు. అలాగే శర్వానంద్, రక్షిత జంటగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
