1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (20:19 IST)

అలన్నపాండే ప్రేమ‌లో ఇలా ప‌డింది - జాన్వీక‌పూర్ ఇలా క్యూట్‌గా వుందట‌

alannapanday with boyfriend
ఆమ‌ధ్య తెలుగులో సినిమాలో కోడిర‌క్తంతో ఐ ల‌వ్ యూ అని రాస్తే ఆ హారోయిన్ వెంట‌నే విల‌న్‌తో ప్రేమ‌లో ప‌డిపోతుంది. ఆ త‌ర్వాత ఆమెకు చిన్న చిన్న బొమ్మిలు గిఫ్ట్‌గా ఇస్తే దాచుకుని మ‌రీ అత‌నితో లేచిపోతుంది. చివ‌ర‌గా దీనికోస‌మా నువ్వు లేచిపోయిందంటూ.. హీరో చెప్పే డైలాగ్‌లు కామెడీ గా వుంటాయి. ఇదిలా వుండ‌గా, అలన్నపాండే కూడా అలానే ప్రేమ‌లో ప‌డిపోయింద‌ట‌.
 
సోష‌ల్‌మీడియాలో ఎక్కువ‌గా వుంటూ త‌న ఫాలోయింగ్ పెంచుకున్న అన‌న్యా పాండే సోద‌రి అలన్నపాండే బీచ్‌లో బికీనీల‌తో మ‌రోరోజు మ‌రోర‌కంగా అందాల‌ను అభిమానుల‌కు ఆర‌బోస్తూ చూపిస్తుంటా. తాజాగా బీచ్‌లోవున్న త‌న‌ను త‌న ప్రియుడు ప్ర‌పోజ్ చేస్తూ వున్న పిక్‌ను పోస్ట్ చేసింది. నేను నిన్ను కలిసే వరకు ఇంకొక మనిషిని ఇంతగా ప్రేమించడం సాధ్యమేనని గ్రహించలేదు. ప్రతిరోజూ నన్ను నవ్వించినందుకు ధన్యవాదాలు. అంటూ కామెంట్ పెట్టింది. ఈ కామెంట్ అభిమానులు చాలా ఫిదా అయిపోయారు. కొందైతే సో.. ఇలా న‌వ్విస్తే చాలు ప‌డిపోతుందా| అన్నట్లుగా స‌ర‌దాగా కామెంట్లుకూడా పోస్ట్ చేశారు. 
 
Janvikapur
ఇక శ్రీ‌దేవి కుమార్తె జాన్వీక‌పూర్ కూడా త‌న డైలీ యాక్టివిటీస్‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. జిమ్‌కు వెళ్ళినా, రోడ్డు ను దాటినా, కారునుంచి దిగినా ఇలా ర‌క‌ర‌కాల ఫొటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌తోపాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కూ హీరోల‌ను ఆక‌ట్టుకునేలా చేస్తోంది. తాజాగా ఆమె పెట్టిన పిక్‌కు ముంబై భామ ప్రియాంక చోప్రా.. క్యూట్ అంటూ భ‌లే వున్నావే అని స్పందించింది. సో. సోష‌ల్ మీడియా వ‌ల్ల హీరోయిన్ల అభిమానుల‌కు ఇలాంటి సౌక‌ర్యం కూడా వుంద‌న్న‌మాట‌.