శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 6 సెప్టెంబరు 2017 (17:26 IST)

పెళ్లయిన యాంకర్‌తో స్టార్ డైరెక్టర్ రాసలీలలు... మా బాస్ హార్మోన్లంతే...

ఆయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. పెళ్లయి పిల్లలు కూడా వున్నారు. పైకి చాలా పెద్దమనిషిలా కనిపించే ఈ దర్శకుడు తనకు నచ్చిన ఆంటీలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలరట. ఏ విషయమో ఇక విడమరిచి చెప్పక్కర్లేదు కదా. ఈ విషయం ఆయన దగ్గర పనిచేసేవారికి బాగా తెలుసునట. కాన

ఆయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. పెళ్లయి పిల్లలు కూడా వున్నారు. పైకి చాలా పెద్దమనిషిలా కనిపించే ఈ దర్శకుడు తనకు నచ్చిన ఆంటీలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలరట. ఏ విషయమో ఇక విడమరిచి చెప్పక్కర్లేదు కదా. ఈ విషయం ఆయన దగ్గర పనిచేసేవారికి బాగా తెలుసునట. కానీ విషయం బయటకు చెబితే తమను పనిలో నుంచి తీసేస్తారని భయపడి అక్కడ గమ్మునే వున్నప్పటికీ బయట మాత్రం విషయాన్ని విచ్చలవిడిగా చెప్పేస్తున్నారట. దీనితో అయ్యాగారి బాగోతం అలాఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోతోందట. 
 
సినీ ఇండస్ట్రీలో తనకు నచ్చిన ఆంటీలను చూస్తే తమ బాస్ హార్మోన్లు అదుపులో వుండవని వారు సెటైర్లు కూడా వేసేస్తున్నారట. తాజాగా మరో పెళ్లయిన యాంకర్ ఆంటీతో బాగా చనువుగు తిరుగుతూ, రాత్రి పొద్దుపోయే వరకూ ఇద్దరూ కాలక్షేపం చేస్తున్నారట. 
 
యాంకర్ ఆంటీ కూడా ఆయనతో బాగా సన్నిహితంగా వుండేసరికి సదరు డర్టీ డైరెక్టర్ యమ జోష్ మీద వున్నాడట. విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలిసినా... చూసీచూడనట్లు పట్టించుకోవడంలేదట. ఆయనగారు డైరెక్టర్ స్టేజికి రాక ముందు ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పోలీసులు బాగా మాలిష్ చేసి పంపించారట. ఇప్పుడు కూడా వ్యవహారం ముదిరితే మాలిష్ తప్పదేమోననే గుసగుసలు వినిపిస్తున్నాయి.