శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (16:00 IST)

పెళ్లైన హీరోతో టాలీవుడ్ సెక్సీ హీరోయిన్ సీక్రెట్ రొమాన్స్...

పెళ్లికాని హీరోతో పెళ్లికాని మరో హీరోయిన్ ప్రేమాయణం సాగిస్తే ఆ వివరాలు బయటకు వచ్చేస్తాయి. అవసరమైతే వారి పేర్లతో సహా రాసేస్తారు. కానీ తాజాగా పెళ్లయిన హీరోతో టాలీవుడ్ సెక్సీ హీరోయిన్ ప్రేమాయణం సాగిస్తోం

పెళ్లికాని హీరోతో పెళ్లికాని మరో హీరోయిన్ ప్రేమాయణం సాగిస్తే ఆ వివరాలు బయటకు వచ్చేస్తాయి. అవసరమైతే వారి పేర్లతో సహా రాసేస్తారు. కానీ తాజాగా పెళ్లయిన హీరోతో టాలీవుడ్ సెక్సీ హీరోయిన్ ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ తినిపిస్తోంది. బయటకు తెలిసినా వారి పేర్లను గట్టిగా చెప్పలేకపోతున్నారట. దీనికి కారణం సదరు పెళ్లయిన హీరో తండ్రి ఇండస్ట్రీలో పెద్దతలకాయ కావడమేనంట. 
 
దీనితో పేర్లు తెలిసినా గట్టిగా బయటకు మాట్లాడటం లేదట. ఐతే సదరు సెక్సీ హీరోయిన్ మాత్రం తమ గురించి ఎవరైనా ఏమైనా చెప్పుకుంటారేమోనన్న భయం లేకుండా అతడి కోసం పగటి వేళల్లో కూడా వచ్చేస్తుందట. దీనితో ఈ విషయం ఇప్పుడు ఫిలింనగర్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఈ విషయం హీరో తండ్రికి తెలిసి సదరు సెక్సీకి వార్నింగ్ ఇచ్చాడట. మరి ఈ వార్నింగ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వెయిట్ అండ్ సీ.