సంబంధిత వార్తలు
- 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకున్న డార్లింగ్ ప్రభాస్
- యు.ఎస్.లో భారీ స్థాయిలో ప్రభాస్ బిల్లా 4k లేటెస్ట్ వెర్షన్
- ప్రభాస్ సంచలన నిర్ణయం.. పుట్టినరోజు వేడుకలకు దూరం.. (video)
- ప్రభాస్ బర్త్‌డే నాడు బిల్లా 4K యుస్.లోనూ విడుదల
- పాత సినిమాలు థియేటర్లోకి, కొత్త సినిమాలు ఓటీటీలోకి, స్పెషల్ స్టోరీ
ప్రభాస్ బర్త్‌డే.. ఆదిపురుష్ నుంచి అప్డేట్: రాముడిగా ప్రభాస్ లుక్ అదుర్స్
Adipurush
రామాయణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. చెడుకు ప్రతీకగా నిలిచిన రావణుడిపై రాముడు సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్షన్స్‌లో దాదాపు ఐదు వందల కోట్ల వ్యయంతో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది.
ఇందులో జానకిగా కృతిసనన్ నటిస్తోంది. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. వచ్చేఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఆది పురుష్ రిలీజ్ కానుంది.
