ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్
Baby movie first single
తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాటను విడుదల చేశారు. తొలి ప్రేమంత స్వచ్ఛంగా సాగిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా..విజయ్ బుల్గానిన్ స్వరపర్చారు. శ్రీరామ్ ఆలపించారు. బ్యూటిఫుల్ లవ్ సాంగ్ గా ఓ రెండు మేఘాలిలా శ్రోతలను ఆకట్టుకుంటోంది. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తర్వాతి కథనం
