భీమ్లా నాయక్ ప్రోమో లోడింగ్: అంత ఇష్టం పాట కూడా రెడీ
Bheemla nayak
ఇక మళ్లీ ఆలస్యం చెయ్యకుండా ఈ సినిమా నుంచి మేకర్స్ రెండో పాటను కూడా రెడీ చేసేయగా ఇప్పుడు దీని ప్రోమోకి సంబంధించిన అన్ని పనులు ముగిసినట్లేనని తెలుస్తోంది.
ఆల్రెడీ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను త్రివిక్రమ్‌కి వినిపించగా మరో పెద్ద హిట్ అవుతుంది అని వారు తెలిపారని శాస్త్రి ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు. సంగీత దర్శకుడు థమన్ కూడా దీనిపై ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. అయితే ఈ ప్రోమో ఈరోజు కానీ రేపు కానీ విడుదల అవ్వనున్నట్టు తెలుస్తోంది.
