విడాకులు కూడా సెలబ్రేట్ చేసుకోండిః వర్మ సూచన
varma-sam-chaitu
ఇందుకు కారణం వుంది. వీరి కేసు కోర్టులో వుంది. అందుకే లాయర్ ఇచ్చిన సూచన మేరకు వారు ఈ విషయమై స్పందించలేదని తెలుస్తోంది. అక్టోబర్ 1న వారి విడాకులకు క్లియరెన్స్ వచ్చిందని తెలిసింది. అందుకే చైతన్య తమ వివాహ బంధం గురించి మాట్లాడాడు. ఇక నాగచైతన్యకు రామ్‌గోపాల్ వర్మ మద్దతుగా నిలిచాడు. సమంత, నాగచైతన్య తమ విడాకులను సెలెబ్రేట్ చేసుకోవాలంటూ కితాబిచ్చాడు రాంగోపాల్ వర్మ.
వర్మ తన సోషల్‌మీడియాలో పలు విషయాలను వివరిస్తూ, గతంలో తను చేసిన పెల్లిమీద వీడియోను కూడా పెట్టాడు. పెళ్లంటే చావు.. విడాకులు అంటూ మళ్లీ జన్మ రావడం అంటూ చెప్పేశాడు. ఇక భార్యాభర్తలుగా విడిపోయినా కూడా స్నేహితుల్లా కలిసి ఉంటామని ఇరువురూ చెప్పడం విశేషమే.
