ఆసక్తిగా విశాల్ నాట్ ఎ కామన్ మ్యాన్ (video)
Visal 31 movie
ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. నడుస్తున్న జనసందోహం నుండి విశాల్ ఫేస్‌ని చూపించారు. దానితో పాటు నాట్ ఎ కామన్ మ్యాన్ (#Not A Common Man)అనే హ్యాష్ టాగ్‌ను జోడించారు.
ఈ మూవీకి యంగ్ మ్యాస్టో యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తుండగా బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రపి భాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్ ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్, ఎన్ బి శ్రీకాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు మేకర్స్.
