హాయి కలిగించే తీయని బాధను వ్యక్తం చేస్తున్న జాక్వలైన్
Jacqueline
దీనిపై ఆమె అభిమానులు వెరీగుడ్ అంటూ కొందరంటే, బీరెడీ జాక్విలెన్కు పోటీగా అంటూ మరికొందరు కామెంట్ చేశారు. జాక్వలైన్ ఫెర్నాండెజ్ తాజాగా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం విక్రాంత్ రోణ. 3డీలో నటిస్తోంది. ఇందులో ప్రత్యేక గీతంలో నటిస్తుంది. ఈ గీతంలో ఆమె టాటూ కనిపించేలా చేసింది. రాక్వెల్ డీ కోస్టా అలియాస్ గదంగ్ రాక్కమ్మగా జాక్వలైన్ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. దీనికి మంచి స్పందనే వుంది.

