సంబంధిత వార్తలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?
RRR
అయితే ఇప్పుడు తారక్ చేస్తున్న రెండు సినిమాల నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. కాబట్టి ఈ రెండు సినిమాల నుంచి ఎన్టీఆర్ పోస్టర్ విడుదల అవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక ఇదే విషయంపై ఎన్టీఆర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్‌నుంచి, కొరటాల శివతో చేస్తున్న సినిమాల నుంచి ఖచ్చితంగా గిఫ్ట్ ఉంటుందని హింట్ ఇచ్చేశాడు. ఇప్పటికే పోయిన పుట్టిన రోజుకు వచ్చినే ట్రిపుల్ ఆర్ టీజర్ రికార్డులు బద్దలు కొడుతోంది. మరి ఈ సారి ఎలాంటి సర్‌ప్రైజ్ ఉంటుందో చూడాలి.
