1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Likes chicken very much: Actress Devi

చికెన్ అంటే ఎంతో ఇష్టం :నటి దివి

Divi chicken
Divi chicken
హైద్రాబాద్ శివారులోని కొంపల్లి లో  "బార్కాస్" ఇండో అరబిక్  రెస్టారెంట్ ను  టాలీవుడ్ సినీ నటి దివి  ప్రారంభించారు. కొంపల్లి లోని  సినీ ప్లానెట్ సమీపంలో బార్కాస్ ఇండో అరబిక్  రెస్టారెంట్ లోని కిచెన్ లో కాసేపు  దివి తిరిగారు. ఈ సందర్భంగా నటి దివి మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే  మనకు గుర్తొచ్చేది  నోరూరించే  రుచికరమైన వంటకాలు. దేశం లోని ఈశాన్య రాష్ట్రాల రుచికర వంటలు, ఇందుకు తగ్గా ఆహ్లాదకర వాతావరణం.. ఇండో అరబిక్  రెస్టారెంట్ మన హైదరాబాద్ కు  తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.  
 
Divi chicken
Divi chicken
ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. మండీ బిర్యానీ..కెబాబ్స్ ను రుచిచూడకుండా  ఉండలేనన్నారమే. ఇక దివి ఇక్కడ కలవడిగా తిరుగుతూ,  అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఆమె తాజాగా సినిమా లంబసింగి.  వచ్చే నెలలో రిలీజ్ కానుందని, ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఉందనన్నారు నటి దివి.
 
About Writer
డీవీ
తర్వాతి కథనం
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పోస్టర్.. గబ్బర్ సింగ్‌‌ను తలపించాడు..