గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 జులై 2022 (12:24 IST)

కెవ్వు కేక... Malaika Arora ట్రెండింగ్‌లో వుంది, ఏంటి సంగతి?

Malaika Arora
కర్టెసి-ట్విట్టర్
గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక అంటూ ఐటమ్ సాంగుతో అదరగొట్టిన బాలీవుడ్ హాట్ హీరోయిన్ మలైకా అరోరా ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యింది. తను చేయబోయే వర్క్ గురించి నేరుగా తన అభిమానులతో మాట్లాడింది.


ఐతే కెమేరా ముందు పలుచని దుస్తులతో గ్లామర్ అందాల ఒలకబోస్తూ ముద్దుగా మాట్లాడేసరికి ఆమె ఫ్యాన్స్ కిందామీదా పడుతున్నారు. వరుస కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఆమె ఏం చెపుతుందో మీరు కూడా ఓసారి లుక్కేయండి.