శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (21:53 IST)

శృంగారంలో అదంటే మ‌రీ ఇష్టమంటున్న మలైకా అరోరా

Malaika Arora
బాలీవుడ్ భామ‌ మలైకా అరోరా ఏమి మాట్లాడినా మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటుంది. త‌ను చేసే రోజువారీ వ్యాయామాల గురించి కూడా సోష‌ల్ మీడియాలో పెట్టేస్తుంది. ఇప్ప‌టికే ఆమెకు 12 ఏల్ళ కొడుకు వున్నా త‌న అందాన్ని ఆమె కాపాడుకోవ‌డంలో ప‌లు మెళుకువ‌ల‌ను తీసుకుంటుంది. ఇదే విష‌యాన్ని ఆమ‌ధ్య ఓ టీవీ ఇంట‌ర్వూలో చెబుతూ, హాయిగా వుండ‌టం, న‌చ్చింది చేయ‌డ‌మే అంటూ తేల్చి చెప్పింది.
 
Malaika Arora- Arjun
మలైకా అరోరా త‌న బాడీ అందాల‌ను అదేప‌నిగా చూపిస్తూ నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తుంది కూడా. ఇటీవ‌లే ఆమె నేహా ధూపియా షోలో ఓ ప్ర‌శ్న‌కు ఘాటుగా సమాధానం చెప్పి అంద‌రి నోళ్ళు మూయించింది. పైగా అందులో త‌ప్పేముంది అంటూ వెల్ల‌డించింది.


ఆమ‌ధ్య  ‘నో ఫిల్టర్ విత్ నేహ` కార్యక్రమానికి హాజరైన మలైకా త‌న బెడ్ రూమ్ విష‌యాల‌ను షేర్ చేసింది. శృంగారంలో ఏ భంగిమ ఇష్ట‌మంటే వెంట‌నే, టాప్ యాంగిల్ అని చెప్పేసింది. దానికి రీజ‌న్ కూడా చెబుతూ, అక్కడ మ‌న డామినేషన్ ఉంటుంది. తానెప్పుడు టాప్ లోనే ఉండాల‌ని కోరుకుంటాన‌ని పేర్కొంది కూడా. ఈ మాట‌లు నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అర్జున్ క‌పూర్‌తో త‌ను చ‌నువుగా గ‌డిపిన ఫోటోల‌ను కూడా పోస్ట్ చేసింది. సో. అర్జున్ ఆమెకు ఆ అవ‌కాశం ఇస్తాడ‌న్న‌మాట అంటూ కొంద‌రు స‌ర‌దా కామెంట్ చేస్తున్నారు.