మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ వాయిదా వేశారు కారణం..
Chiru- Hilter
సాంకేతిక కారణాలవల్ల ఏర్పడిన ఇబ్బంది వల్ల హిట్లర్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్‌ను మరోసారి వెండితెరపై చూసి ఎంజాయ్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.క్వాలిటీ పరంగా అభిమానులకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. అభిమానులు మరికొద్ది రోజులు వెయిట్ చేయవలసిందిగా మేకర్స్ కోరారు. జనవరి 1న గేమ్ ఛేంజర్ నుంచి తాజా అప్ డేట్ రాబోతుంది. అదేవిధంగా సంక్రాంతికి సినిమా విడుదలకాబోతుండడంవల్ల కూడా వాయిదా కారణంగా చెబుతున్నారు.
