కుబేర లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నాగార్జున లుక్
Nagarajuna look
ఇది వరకే ఓ లుక్ ను విడుదల చేశారు. కుబేర కాన్సెప్ట్‌కి కనెక్ట్ అయ్యేట్టుగా కనిపిస్తుంది. నాగార్జున వెనుక పెద్ద కంటెనర్ లారీలో డబ్బు ఉండటం.. వర్షంలో నాగార్జున గొడగుపట్టుకుని నిలబడటం.. కళ్లద్దాలతో నాగార్జున లుక్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది.

