సంబంధిత వార్తలు
- రామ్‌గోపాల్ వర్మ సమ్మక్క దేవతకు విస్కీ ఆఫర్
- మహేశ్‌బాబు సర్కారు వారి పాట నుండి కళావతి పాట విడుదల
- పేర్ని నాని, చిరంజీవి గురించి మోహన్‌బాబు తాజా స్టేట్ ఏమిటంటే!
- ఏపీ మంత్రి పేర్ని నాని, మోహన్‌బాబు భేటీ: ట్వీట్ ఎడిట్ చేసిన మంచు విష్ణు
- ఏపీ మంత్రి పేర్ని నానికి మోహన్ బాబు ఇంట ఆతిథ్యం .. టాలీవుడ్‌కు షాక్!
నాని దసరా చిత్రం ప్రారంభమైంది
Nani, Kirti Suresh,
Dasara opening
గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌లో ఉన్న ఒక గ్రామంలో జరిగే కథలో నాని మాస్ అండ్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు. దసరా కుటంబకథ డ్రామాగా రూపొందుతోంది. అంతేకాక దసరా గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీతో సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య తారాగణం.
ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి, 2022 నుండి ప్రారంభమవుతుంది.
తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు
సుధాకర్ చెరుకూరి నిర్మాత
ప్రొడక్షన్ బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ISC
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చాగంటి
PRO: వంశీ-శేఖర్
