కెమెరామెన్ లను ఎంకరేజ్ చేసిన ఎన్టీఆర్ - లేటెస్ట్ అప్ డేట్
NTR latest
ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రమోషన్ లు నార్త్ లో చేస్తున్నారు. లేటెస్ట్ నిన్న జరిగిన ఓ ప్రాంతంలో ఎన్టీఆర్ రాగానే అక్కడ కెమెరామెన్లు సార్..సార్.. సార్.. ఒక్క లుక్ సార్.. సైన్ లుక్ అంటూ చేతులతో సంజ్న చేస్తూ అడిగారు. వెంటనే ఆయన తనదైన శైలిలో వారికి ఫొటోలకు ఫోజులిస్తూ.. చివరగా.. వారడినట్లుగా చేయి చూపించిన విధానాన్ని చూపుతూ.. సార్.. సార్.. ఓకే నా అంటూ అందరినీ నవ్వించారు. ఇదిలా వుండగా, దేవరలో ఎన్టీఆర్ సీరియస్ రోల్ ప్లే చేస్తున్నారు. ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదలకాబోతుంది.

