సంబంధిత వార్తలు
కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి.. ఎన్టీఆర్ నోట పవన్ మాట
Junior NTR
అత్తారింటికి దారేది సినిమాలోని పవన్ కళ్యాణ్ డైలాగ్‌ని ఎన్టీఆర్ అనుకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
హై వోల్టేజ్ స్పీచ్ ఇచ్చిన తర్వాత, "కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి" అంటూ లైట్‌గా ముగించాడు ఎన్టీఆర్. అంతే గాని, నేనున్నానని గుర్తించండి. నేను చెబుతున్నా" అన్నారు ఎన్టీఆర్.
అత్తారింటికి దారేదికి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ ఈ డైలాగ్‌ని చెప్పినప్పుడు వెంటనే నవ్వారు. ఆడిటోరియం మొత్తం ఫిదా అయ్యేలా ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ చేశాడు.
ఈ ప్రసంగంలోని ఈ భాగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ - ఎన్టీఆర్ అభిమానులు దీనిని ఇష్టపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
