బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 5 ఆగస్టు 2021 (13:29 IST)

పూజా హెగ్డే క‌స‌ర‌త్తు బాడీ-సింగిల్ బ‌ట‌న్ కూడా విప్పితే!

Pooja Hedge
క‌స‌ర‌త్తుతో బాడీని స్లిమ్‌గా మార్చుకోవచ్చంటుంది పూజా హెగ్గే. ఇటీవ‌లే త‌ను వ్యాయామం చేస్తున్న ఫొటోల‌ను పోస్ట్ చేయ‌డ‌మేకాకుండా, ఆ త‌ర్వాత ఎంత స్లిమ్‌గా వున్నానో చూడండంటూ సింగిల్ ష‌ర్ట్ బ‌ట‌న్ తో ఇలా హాట్‌గా క‌నిపించింది. ఈ ఫోటో చుసిన జనాలు ఆ ఒక్క బటన్ కూడా విప్పేస్తే పోలె అంటూ రొమాంటిక్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం పూజాది గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఈమద్యే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస సినిమాలను పట్టేసింది. 
 
ఇప్పటికే యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ రోజు షూటింగ్ లతో బిజీ గా ఉంటూనే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ప్ర‌భాస్‌తో రాధేశ్యామ్‌లోనూ న‌టించిందిన ఈమె ఆ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ, సర్! మీరు ఒక సినిమాపై మక్కువ చూపడం, చాలా సంవత్సరాలు ఆ ఉత్సాహాన్ని కొనసాగించడం ఆశ్చర్యంగా ఉంది. నేనే కాదు రాధే శ్యామ్‌ను చూసే వరకు ప్రజలు వేచి ఉండలేరు అంటూ కామెంట్ పెట్టింది.