సంబంధిత వార్తలు
- అమెరికా అమ్మాయితో బాహుబలి బలి?
- దియా మీర్జా విడిపోవడానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు కారణమా? కనిక ఏమన్నారు?
- వైవాహిక బంధాన్ని తెంచుకున్న కె.రాఘవేంద్ర రావు కొడుకు - కోడలు నిజమా?
- ప్రభాస్ కౌగిలిలో శ్రద్ధా కపూర్.. పోస్టర్ అదుర్స్
- సైరా సూరి తదుపరి చిత్రం ఎవరితో చేయనున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?
ప్రభాస్‌కి పెళ్లి కుదిరిందా..? ఇంతకీ.. పెళ్లి కూతురు ఎవరు..?
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? చాలా సంవత్సరాల నుంచి ఇది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు బాహుబలి 2 రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని గతంలో ప్రకటించారు. బాహుబలి 2 రిలీజ్ అయినప్పటికీ ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ రాలేదు. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ఓ వార్త బయటకు వచ్చింది.
అది ఏంటంటే... అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నాడనేదే ఆ వార్త సారాంశం. ఇప్పటికే పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు.
అయితే... ప్రచారంలో ఉన్న ఈ వార్త పైన ప్రభాస్ నుంచి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి... ఈ వార్త నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
