పునర్నవి వీపు మొత్తం చూపించేసిందిగా..? (Video)

సెల్వి| Last Updated: గురువారం, 17 అక్టోబరు 2019 (15:39 IST)
బిగ్ బాస్ కంటిస్టెంట్ పునర్నవి భూపాలం ప్రస్తుతం సైకిల్, చిన్న విరామం చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఉయ్యాల జంపాలలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన పునర్నవి ఆపై పిట్టగోడ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

తాజాగా బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న పునర్నవి.. హౌజ్‌లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకుంటూ.. మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. కుర్ర హృదయాలను కొల్ల గొట్టంది.

అయితే మూడు వారాల ముందే హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన పునర్నవి బయట తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తన సక్సెస్‌ను సెలెబ్రెట్ చేసుకుంటోంది. తాజాగా ఓ పబ్‌లో పార్టీ చేసుకుంటూ బ్యాక్ లెస్ టాప్‌లో కొన్ని ఫోటోస్‌ను తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.దీనిపై మరింత చదవండి :