సంబంధిత వార్తలు
- మహేష్ అప్పుడు చబ్బీగా ఇప్పుడు స్టైలిష్గా, బాండ్లా ఉన్నాడు: రజనీకాంత్
- 'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..'
- #PSPK25 : సింపుల్ మెలోడీ.. సింగిల్ షాట్.. త్రివిక్రమ్ స్టైల్.. రాజమౌళి
- #PaisaVasool : "కోకాకోలా పెప్సీ! బాలయ్య బాబు సెక్సీ!! : ఎస్ఎస్ రాజమౌళి
- బాహుబలి టీవీ సిరీస్: జక్కన్న పేరును వాడుకుని రూ.25కోట్లు ఇస్తారట?
''శ్రీవల్లి''కి చెర్రీ.. దర్శకధీరుడితో రామ్ చరణ్..
దర్శకధీరుడు, బాహుబలి రాజమౌళి, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర వరుస రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు సమయం ఆసన్నమైందని
దర్శకధీరుడు, బాహుబలి రాజమౌళి, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర వరుస రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి రాజమౌళి మరింత చేరువయ్యారు. చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తోన్న 'సైరా నరసింహ రెడ్డి' టైటిల్ లోగో రిలీజ్ రాజమౌళి చేతుల మీదుగా జరిగింది.
ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ''శ్రీ వల్లి" సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చెర్రీ ముఖ్య అతిథిగా వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ చరణ్ తోనేననే ప్రచారం జోరందుకుంది. 'రంగస్థలం 1985' తరువాత చరణ్ సెట్స్ పైకి వెళ్లేది రాజమౌళితోనేనని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.
తర్వాతి కథనం
