మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ (video)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
ప్రతిరోజూ తను ఏం చేస్తున్నదో ఆ విషయాలను ఫోటోలు తీసి తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రాంలో షేర్ చేస్తోంది. నిన్న శుక్రవారం నాడు బీచ్ ఒడ్డున యోగా చేస్తున్న ఫోటోను తీసి షేర్ చేసింది. ఈ రోజు బికినీతో నది ఒడ్డున కూర్చున్న ఫోటోను పంచుకుంది. మొత్తమ్మీద రకుల్ ప్రీత్ సింగ్ అన్ లాక్ డౌన్ రోజులను బాగానే ఎంజాయ్ చేస్తోంది.
