శ్రీమంతుడిని వెనక్కి నెట్టిన ''రంగస్థలం'': సీక్వెల్‌లో చిట్టిబాబుకు సౌండ్ వినిపిస్తుందట..
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. ఈ సినిమా గతవారం విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చెర్రీ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అమెరికాలో నాన్ బాహుబలి రికార్డుల