లాస్ ఏంజెల్స్ లో మెగా ఫాన్స్ తో రాంచరణ్
ramcharan us prakatana
కావున మనందరం అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత శ్రీ రామ్ చరణ్ గారిని సత్కరించు కొనే అవకాశం, సమయం ఆసన్నమైంది. మన ఆప్తులు, USA మెగా అభిమానులు అందరూ తప్పక విచ్చేసి జయప్రదం చేస్తారని ఆశిస్తూ... కోరుచున్నాను అంటూ USA మెగా ఫాన్స్ అసోసియేషన్ తెలిపింది.
మెగా స్టార్ చిరంజీవికి అక్కడ అభిమానూలు ఎక్కువ. చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంకు కార్యకలాపాలు కూడా జరుగుతుంటాయి. అపుడప్పుడు చిరంజీవి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ స్వామి నాయుడు వెళ్లి అక్కడ పలు కార్యకలాపాలు చేస్తుంటారు.

