లావణ్య చేతిలో చెప్పుదెబ్బ తిన్నాడు.. ఇప్పుడేమో హర్ష కేసు అరెస్టైన శేఖర్ బాషా
Rj Shekhar Basha
హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2కోట్ల తీసుకొని మోసం చేసినట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పలు యూట్యూబ్ ఛానెల్స్ లో హర్ష సాయికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే బాధితురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
కాగా గతంలో రాజ్ తరుణ్, లావణ్య కేసులో కూడా ఇలాగే ఇన్వాల్వ్ అయ్యాడు శేఖర్ బాషా. రాజ్ తరుణ్ కు మద్దతుగా మాట్లాడుతూ లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కారణంగానే ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో లావణ్య శేఖర్ బాషాను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది. ఇక తాజాగా అరెస్టయిన శేఖర్ బాషా వద్ద పోలీసులు మూడు గంటలకు పైగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
