సంబంధిత వార్తలు
- సూర్యతో బోయపాటి సినిమానా? సింగం శివాలెత్తుతుందిగా...
- ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. బెదిరించి అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
- అషు రెడ్డిని పైకెత్తుకున్న రాహుల్ సిప్లగింజ్.. నెట్టింట వైరల్
- ధోనీ రికార్డుల పంట.. క్రికెట్ నుంచి తప్పుకున్నా క్రేజ్ తగ్గలేదు.. (Video)
- ''శాకుంతలం''లో శకుంతలగా సమంత... దుష్యంతుడిగా ఎవరు..?
మరోసారి రెచ్చిపోయిన సమంత.. ప్రీతమ్ ఒడిలో కాళ్లు.. రచ్చ మొదలు (video)
Samantha Akkineni
ఇన్‌స్టాగ్రామ్‌లో డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్‌తో పిచ్చాపాటీ మాట్లడుతూ దిగిన ఫొటో.. అది. అదెలా వుందంటే.. కబుర్లు చెబుతూ.. సమంత కాళ్ళను ప్రీతమ్ ఒళ్ళో పెట్టి పడుకున్న ఫొటోని షేర్ చేసింది. దీనికి ప్రీగమ్ స్పందన వైరల్ అవుతోంది.
Samantha Akkineni
సమంత ఫొటోకు ప్రీతమ్ ఐలవ్యూ అని రిప్లై ఇవ్వడంతో.. అసలు చర్చ మొదలైంది. అసలు ఏం నడుస్తుంది సమంత కుటుంబంలో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
ఇందుకోసం కొద్ది రోజుల క్రితం ముంబై వెళ్ళింది. అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి తెగ రచ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. సమంత పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందా! ఇంకా ఏమైనా వుందా! అనే కామెంట్లు విన్పిస్తున్నాయి.
