సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (14:25 IST)

గోవాలో నలుపు చీరలో మెరిసిన శ్రియా శరణ్

shreya
shreya
టైమ్‌లెస్ బ్యూటీ శ్రియా శరణ్ ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో తన గ్లామరస్ ప్రదర్శనతో తన అభిమానులకు అలరించింది. మ్యాచింగ్ బ్రాలెట్‌తో జత చేసిన అద్భుతమైన నలుపు చీరను ధరించి గ్లామర్‌గా కనిపించింది.
 
shreya
shreya
 
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇక లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక శ్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. 

sreya
sreya