బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (12:13 IST)

శృతిహాసన్ డ్యాన్స్ ప్రాక్టీస్.. (Video)

విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దులు కుమార్తె శృతిహాసన్. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించింది. అయితే, ఈ అమ్మడు అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకంజ వేయదు.

విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దులు కుమార్తె శృతిహాసన్. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించింది. అయితే, ఈ అమ్మడు అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకంజవేయదు. 
 
ముఖ్యంగా క్లీవేజ్ షోతో కుర్రకారును పిచ్చెక్కించింది. కథ డిమాండ్ చేసినా చేయకపోయినా అందచందాలను ప్రదర్శిస్తూ తన హవాను కొనసాగిస్తోంది. అదేసమయంలో తాను డ్సాన్స్‌లు ప్రాక్టీస్ చేసిన వీడియోలను తన పేరుతో యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తోంది. 
 
తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియోను మీరూ చూడండి. ఈ వీడియోను 83 లక్షల మంది చూడగా, లక్ష మంది లైక్ చేయడం గమనార్హం.